action | ఇన్చార్జ్ మంత్రులపై చర్యలు?

action | ఇన్చార్జ్ మంత్రులపై చర్యలు?

సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్
అధికారంలో ఉన్నా 30% ఎలా కోల్పోయాం?
ఓటమి కారణాలపై వివరణ ఇవ్వాలని తెలంగాణ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ కు ఆదేశం
ఎమ్మెల్యేల స్వగ్రామాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల ఓటమిపై ఆగ్రహం
ఇన్చార్జ్ మంత్రులపై చర్యలకు కసరత్తు?
సర్పంచ్ అభ్యర్థులుగా ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులను ఎంపిక చేయడంపైనా ఆగ్రహం

హైదరాబాద్, ఆంధ్రప్రభ ముఖ్య ప్రతినిధి: తెలంగాణాలో ఇటీవల ముగిసిన గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో సాధించిన ఫలితాలపై కాంగ్రెస్ హైకమాండ్ పోస్ట్ మార్టం ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. పార్టీ గుర్తుపై ఈ ఎన్నికలు జరగనప్పటికీ కాంగ్రెస్ పార్టీ బలపరచిన (మద్దతు ప్రకటించిన) అభ్యర్థులు ఎ ఎంతమంది విజయం సాధించారు? ఏఏ జిల్లాలు, నియో జక వర్గాలు, మండలాలలో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన నేతలు గ్రామ పంచాయితీ సర్పంచ్లుగా గెలిచారు, పార్టీ బలపరిచినప్ప టికీ ఏ గ్రామాల్లో ఓటమి చవి చేశారన్న అంశంపై పార్టీ ఢిల్లీ పెద్దలు ఆరా తీసే పనిలో పడినట్టు సమాచారం. సర్పంచ్ ఎన్నికల్లో గెలుపోట ములపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టి సారించినట్టు చెబుతున్నారు. కొత్త జిల్లాలు, నియోజకవర్గాలు మండలాలు, గ్రామాల వారీగా సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై వీలైనంత…….పూర్తి కథనానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply