Accident | రోడ్డు దాటుతుండగా అనంత లోకాలకు….
Accident | ఇచ్చోడ, ఆంధ్రప్రభ : మండలంలోని గాంధీనగర్ గ్రామ సమీపంలోని నాలుగు లైన్ల జాతీయ రహదారిపై ఈ రోజు మధ్యాహ్నం కామగిరి గ్రామానికి చెందిన ఒలేం భూమన్న 70(Olem Bhumanna 70) కామగిరి నుంచి ఆదిలాబాద్ వెళ్లడానికి రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

