Accident | తృటిలో తప్పిన ప్రమాదం

Accident | తృటిలో తప్పిన ప్రమాదం

Accident | వేల్పూర్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ వేల్పూర్ మండలంలో ఈ రోజు ఆర్మూర్ నుంచి అమీనాపూర్(Aminapur) వెళ్తుండగా నారద ఆశ్రమం(Narada Ashram) ఆలయం వద్ద అదుపుతప్పి కారు బోల్తా కొట్టింది.

అమీనాపూర్ గ్రామానికి చెందిన లోలం శ్రీనివాస్ ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని పంచనామ నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంజీవ్ తెలిపారు.

Leave a Reply