Accident | కారు బీభత్సం.. మహిళ మృతి

Accident | కారు బీభత్సం.. మహిళ మృతి
Accident | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : కారు బీభత్సం సృష్టించడంతో ఒక మహిళ మృతిచెందగా, మరో మహిళకు గాయాలైన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరు సీతారామరాజు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని చింతపల్లి మండలంలోని పెంటపాడులో కారు వ్యాపారులపైకి దూసుకెళ్లింది. మహిళ మృతిచెందగా, మరో మహిళకు గాయాలయ్యాయి. కారు డ్రైవర్ విజయకుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
