నలుగురు మృతి..
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : నల్గొండ జిల్లాలో ఇవాళ (ఆదివారం) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చింతపల్లి మం. దేవతపల్లి గేట్ వద్ద ఆటో, లారీ ఢీకొనడంతో నలుగురు మృతిచెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు.