ఫార్ములా ఈ-కార్ రేస్ కేసుపై ఏసీబీ రిపోర్ట్‌

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : ఫార్ములా ఈ-రేసు (Formula E-Race Case) కోసం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు చేపట్టిన ఏసీబీ (ACB) నివేదికను విజిలెన్స్ కమిషన్ (Vigilance Commission) కు అప్ప‌గించింది. మరో రెండు రోజుల్లో ఫైల్‌పై తుది నిర్ణయం తీసుకుని విజిలెన్స్ కమిషన్ సర్కార్‌కు ఫార్ములా ఈ-రేసు కేసు తుది నివేదికను అందజేయనుంది. ఐఏఎస్ అధికారి (IAS officer) అర‌వింద్‌, బీఎల్ఎన్ రెడ్డి ప్రాసిక్యూష‌న్‌పై తుది నివేదిక వ‌చ్చాక ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాల‌నేది నిర్ణ‌యించే అవ‌కాశం ఉంది.

Leave a Reply