Telangana | ఏసీబీ వలలో….

ఆదిబట్ల మున్సిపాలిటీలో ఏసీబీ దాడులు…
ఏసీబీ వలలో చిక్కిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వరప్రసాద్…
రూ.75 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కిన వరప్రసాద్…


Telangana | రంగారెడ్డి : ఆదిబట్ల మున్సిపల్ ఆఫీస్‌లో ఇల్లు పర్మిషన్ కోసం లంచం తీసుకుంటుండగా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ (Town Planning Officer) (టీపీఓ) వరప్రసాద్, అసిస్టెంట్ వంశీలను ఏసీబీ (ACB) అధికారులు రంగంలో దిగి పట్టుకున్నారు. ఆనంద్ అనే వ్యక్తి నుంచి రూ. 75వేలు తీసుకుంటుండగా పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు రైడ్ చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) లో అధికారుల లంచగొండితనాన్ని మరోసారి బయటపెట్టింది. ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది.

Leave a Reply