DEAD| ఒకరిని బలితీసుకున్న ట్రాక్టర్

DEAD| చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం గంగారం గ్రామ శివారులో అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో(in danger) కాకినాడ జిల్లా తుని మండలం కేసీతంపేటకు చెందిన పెదకాపు ధరకొండ(Pedakapu Dharakonda) (59) అనే వ్యక్తి మృతిచెందాడు. తెలిసిన వివరాల ప్రకారం… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ధరకొండ మామిడి చెట్లు కోసేందుకు కూలీగా చెన్నారు ప్రాంతానికి వచ్చాడు.

గంగారాం సమీపంలోని మామిడి చెట్లు(Mango trees) కోసి వాటిని ట్రాక్టర్ మధ్యలో నిలబడి లోడ్ చేస్తున్న క్రమంలో ఆకస్మాతుగా ట్రాలీహైడ్రాలీక్(Trolleyhydraulic) ఫెయిలై ధరకొండ ట్రాక్టర్ కు, ట్రాలీకి మధ్యలో ఇరుక్కొని అక్కడిక్కడే మృతిచెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply