మహబూబాబాద్, సెప్టెంబర్ 5 (ఆంధ్రప్రభ) : మహబూబాబాద్ (Mahabubabad) పట్టణంలోని గాయత్రి గుట్ట సమీపంలో జాతీయ రహదారిపై కారులో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. జిల్లాలోని కురవి మండలం తాట్యా తండాకు చెందిన రాంబాబు (Rambabu) (28) గా గుర్తించారు. అయితే చ‌నిపోయిన వ్య‌క్తి ఆత్మహత్యా చేసుకున్నాడా .. లేక గుండెపోటు వచ్చిందా..? అనేది పోలీస్ విచారణ (Police investigation) లో తెలియాల్సి ఉంది. డీఎస్పీ తిరుపతిరావు ఆధ్వర్యంలో పోలీస్ బృందం సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టింది.

Leave a Reply