కాంగ్రెస్ కు ఘన విజయం..

నాగర్ కర్నూల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ : 24 వార్డులు
1)కాంగ్రెస్: 18
2)బిఆర్ఎస్ :06
వార్డుల వారిగా గెలుపొందిన అభ్యర్థులు :
1) వార్డు:బి ఆర్ ఎస్: అర్జునయ్య
2) వార్డు:బి ఆర్ ఎస్:తిమ్మాజీ పాండు
3) వార్డు :బి ఆర్ ఎస్: కవిత
4) వార్డు :కాంగ్రెస్: వసంత
5) వార్డు: కాంగ్రెస్: నరసింహారెడ్డి
6) వార్డు: కాంగ్రెస్ :శ్రీనివాసులు
7) వార్డు :కాంగ్రెస్: అనంత అలివేలు
8) వార్డు: కాంగ్రెస్ : బాదం రమేష్
9) వార్డు: కాంగ్రెస్: సుంకరి అలివేల
10) వార్డు: బి ఆర్ ఎస్: జయప్రకాష్ నారాయణ చారి
11) వార్డు :కాంగ్రెస్: ఆసిఫా బేగం
12) వార్డు: బి ఆర్ ఎస్: జయలక్ష్మి
13) వార్డు :బి ఆర్ ఎస్: గంగాధర్
14) వార్డు: కాంగ్రెస్: నజిమా బేగం
15) వార్డు: కాంగ్రెస్ :గౌసియా బేగం
16) వార్డు: కాంగ్రెస్ :కూచూకుల సింధు
17)వార్డు: కాంగ్రెస్: రాజేశ్వరి
18) వార్డు: కాంగ్రెస్ :పోతుల చంద్రకళ
19) వార్డు :కాంగ్రెస్: సునీత
20)వార్డు: కాంగ్రెస్ :పద్మమ్మ
21) వార్డు: కాంగ్రెస్ : పడిగే.శంకర్
22) వార్డు :కాంగ్రెస్ : మాధవి
23) వార్డు: కాంగ్రెస్: సునీంద్ర
24) వార్డు: కాంగ్రెస్: నిజాముద్దీన్
24 వాడల గాను కాంగ్రెస్ 18 టిఆర్ఎస్ 06 చైర్మన్ పదవి కాంగ్రెస్ కైవాసం
