Utnur | దీక్ష గురు పాట క్యాసెట్ ఆవిష్కరణ

Utnur | దీక్ష గురు పాట క్యాసెట్ ఆవిష్కరణ

Utnur | ఉట్నూర్, ఆంధ్రప్రభ : జై సేవాలాల్దీక్ష గురు ప్రేమ సింగ్ మహారాజ్ పై కవిన కోకిల కవి బంకట్ లాల్ పాట రచన రూపొందించిన క్యాసెట్ ను ఇ వాళ ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, దీక్ష గురువు ప్రేమ్ సింగ్ మహారాజ్ చేతుల మీదుగా విడుదల చేసినట్లు కవన కోకిల వెంకట్ లాల్ తెలిపారు. గురువు మిలన్ దినోత్సవం సందర్భంగా దీక్ష భూమి కొత్తపల్లిలో దీక్ష గురు ప్రేమ సింగ్ బాపు మహత్యం గురించి రూపొందించిన క్యాసెట్ను విడుదల చేయడం జరిగింద‌న్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ ప్రేమ సింగ్ బాపు, బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్, ప్రకాశ్ డైరెక్టర్ సేవదాస్, మహిళా నాయకురాలు రాథోడ్ రాధబాయి, సుభాష్, కరణ, అర్జున్ తదితరులు పాల్గొన్నారని బంకట్లాల్ తెలిపారు.

Leave a Reply