Mittara Naveen | గ్రామ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తా

Mittara Naveen | గ్రామ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తా

  • డ్యాంగాపూర్ సర్పంచ్ మిట్టర నవీన్ యాదవ్

Mittara Naveen | నిర్మల్ రూరల్, ఆంధ్రప్రభ : డ్యాంగాపూర్ గ్రామఅభి వృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మిట్టర నవీన్ పేర్కొన్నారు. ఈ రోజు గ్రామపంచాయతీ కార్యాలయంలో నవీన్ చే నిర్మల్ రూరల్ డీటీ పుష్ప ప్రమాణ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నిర్మల్ మండలంలో గంగాపూర్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని పేర్కొన్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గ్రామంలోని విడిసి పెద్దలు, ప్రజలు భారీ సంఖ్యలో హాజరై ఆయనను శాలువతో సత్కరించి పూలమాలలు వేసి ఘనంగా అభినందించారు.

Leave a Reply