రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా

తొర్రూరు, ఆంధ్రప్రభ : రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆదిక్యతను ప్రదర్శించింది. మొత్తం 31 పంచాయతీలకు గాను మెజారిటీ పంచాయతీలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది.బిఆర్ఎస్ పలు పంచాయతీలో సత్తా చాటి ద్వితీయ స్థానాన్ని దక్కించుకుంది. పలుచోట్ల కాంగ్రెస్ రెబల్స్ విజయం సాధించారు.
- అమ్మాపురం –ముద్దం సునీత (బీఆర్ఎస్),
- జీకే తండా –బానోతు శ్రీను (కాంగ్రెస్),
- చీకటాయపాలెం–చిదిరాల కృష్ణమూర్తి (కాంగ్రెస్),
- చర్లపాలెం –ధర్మారపు మహేందర్ (కాంగ్రెస్ రెబల్),
- గోపాలగిరి –యనమల సావిత్రి (కాంగ్రెస్),
- మడిపల్లి –నలుగురి రామలింగం (కాంగ్రెస్ రెబల్),
- సోమవరపు కుంట తండా –బానోతు విద్యాసాగర్ (కాంగ్రెస్),
- కంటాయపాలెం –రాగి సంగీత (బీఆర్ఎస్),
- ఖానాపురం –ఎండి మహబూబ్ బాషా (కాంగ్రెస్),
- సోమారం –బోనగిరి లింగమూర్తి (కాంగ్రెస్ రెబల్),
- జమస్తాన్ పురం-సంకేపల్లి స్వాతి (బిఆర్ఎస్),
- హచ్చు తండా –జాటోతు బిక్షపతి (కాంగ్రెస్),
- కొమ్మనపల్లి తండా –పాడియా స్వరూప (కాంగ్రెస్),
- వెంకటాపురం –ధరావత్ విజయ (కాంగ్రెస్),
- హరిపిరాల –చెంచర్ల స్వాతి (బీఆర్ఎస్),
- కర్కాల –ఎర్ర వెంకటరెడ్డి (కాంగ్రెస్),
- అమర్ సింగ్ తండా –జాటోతు గంగ (కాంగ్రెస్),
- దుబ్బ తండా –ధరావత్ విజయ (కాంగ్రెస్) –ఏకగ్రీవం,
- పెద్ద మంగ్యా తండా- జాటోత్ రాంలాల్ (కాంగ్రెస్ రెబల్),
- బోజ్యా తండా –మాలోతు మౌనిక (బీఆర్ఎస్),
- టీక్యా తండా –జాటోతు భోజు (బీఆర్ఎస్),
- నాంచారి మడూరు-బంగారు రమేష్ (కాంగ్రెస్),
- గుడిబండ తండా –బానోతు అభిరాం నాయక్ ( కాంగ్రెస్),
- వెలికట్ట –బందు శ్రీనివాస్ (బీఆర్ఎస్),
- పోలేపల్లి –పయ్యావుల కళమ్మ (కాంగ్రెస్),
- గుర్తురు –విస్సంపల్లి కవిత బాలకృష్ణ (కాంగ్రెస్ రెబల్),
- చింతలపల్లి –ఈనెపల్లి భద్రమ్మ(బీఆర్ఎస్),
- మాటేడు–నాగర బోయిన సునీల్ (బీఆర్ఎస్),
- ఫతేపురం –ఇట్టె మాధవరెడ్డి (కాంగ్రెస్ రెబల్),
- కిష్టాపురం –నకిరకంటి మౌనిక (కాంగ్రెస్ రెబల్),ఈదులకుంట తండా –బానోతు రజిని (కాంగ్రెస్) లు గెలుపొందారు.
