MLA | కుటుంబ సమేతంగా..

MLA | కుటుంబ సమేతంగా..

MLA | యాదాద్రి, ఆంధ్రప్రభ : రెండవ విడత ఎన్నికల్లో భాగంగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, సతీమణి కుంభం కిరణ్ జ్యోతి, కూతురు కుంభం కీర్తి రెడ్డి, కుమారుడు కుంభం శ్రీరాం రెడ్డిలతో కలసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వలిగొండ మండల కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలసి ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

Leave a Reply