Twitter | కేరళ రాజధానిలో కమల వికాసం

Twitter | కేరళ రాజధానిలో కమల వికాసం
- స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ కైవసం
- 45 ఏళ్ల ఎల్డీఎఫ్ ఆధిపత్యం అంతం
- దేవతల భూమిలో బీజేపీ మొదటి మున్సిపల్ కార్పొరేషన్ విజయం
- 101 వార్డుల్లో బీజేపీకి 50, ఎల్డీఎఫ్కు 29, యూడీఎఫ్ 19, స్వతంత్రులకు 2
- బీజేపీ వైపు స్వతంత్రుల మొగ్గు
- తొలిసారిగా కమలనాథులకు మేయర్ పదవి!
- రాష్ట్ర రాజకీయాల్లో మేలి మలుపు
- ఎన్డీఏ వైపు చూస్తున్న కేరళ ప్రజలు, బీజేపీ కార్యకర్తలకు కృతజ్ఞతలు
- రాజధానివాసులకు ధన్యవాదాలు
- ఎక్స్ లో ప్రధాని మోడీ పోస్ట్
- బీజేపీని అభినందించిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్
Twitter | ఆంధ్రప్రభ : ఈ విజయాన్ని కేరళ రాజకీయాల్లో వాటరైడ్ మూ మెంట్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభివర్ణించారు(Described). ఎక్స్ (ట్విట్ట ర్)లో చేసిన పోస్ట్లో థాంక్ యు తిరువనంతపురం ! బీజేపీ- ఎన్డీఏకు తిరువనంతపురం కార్పొరేషన్లో లభించిన విజయం కేరళ రాజకీయాల్లో వాటర్షెడ్ మూమెంట్. రాష్ట్ర అభివృద్ధి పట్ల వారి ఆకాంక్షలను(Aspirations) మా పార్టీ మాత్రమే నెర వేర్చగలదని ప్రజలు నమ్ముతున్నారు. మా పార్టీ ఈ శక్తివం తమైన నగర అభివృద్ధికి, ప్రజలకు ఈజ్ ఆఫ్ లివింగ్(Ease of Living) పెంచడానికి పనిచేస్తుంది అని పేర్కొన్నారు.

