Appointed | గుడివాడ జూనియర్స్ జడ్జి కోర్టు ఏజీపీగా ప్రసాద్

Appointed | గుడివాడ జూనియర్స్ జడ్జి కోర్టు ఏజీపీగా ప్రసాద్

Appointed | గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఏజీపీగా సీనియర్ న్యాయవాది పిన్నింటి సీతారామ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రసాద్‌ను ఏజీపీగా నియమిస్తూ న్యాయశాఖ కార్యదర్శి జీవో విడుదల చేశారు. 18 ఏళ్లుగా గుడివాడలో న్యాయవాద వృత్తిలో విశేష సేవలు అందించిన ప్రసాద్ ఏజీపీగా నియమితులు కావడం పట్ల బార్ అసోసియేషన్ నాయకులు, పలువురు న్యాయవాదులు ఆయనకు అభినందనలు తెలిపారు.

Leave a Reply