Sarpanch | బోధన్, ఆంధ్రప్రభ : బోధన్ మండలం కల్దుర్కి గ్రామ సర్పంచ్ గా నరేందర్ రెడ్డి ఒక్క ఓటు మెజారిటీతో గెలుపొందారు. 2,200 మంది తమ ఓట్లు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ మద్దతుతో నరేందర్ రెడ్డికి 861 ఓట్లు రాగా.. 860ఓట్లు బీజేపీ మద్దతు దారుడు శ్రీనివాస్ కు వచ్చాయి. రీకౌంటింగ్ అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఒక్క ఓటు మెజార్టీతో నరేందర్ రెడ్డి గెలుపొందినట్లు ప్రకటించారు.
Sarpanch | ఒక్క ఓటుతో కల్దుర్కి సర్పంచ్ ఎన్నిక

