Incident | ‘వైద్యం వ్యాపారం కాకూడదు.. అది మానవ సంక్షేమానికి పునాది కావాలి’.. ‘ప్రతి మెడిసిన్ మనిషి కోసం తయారు కావాలి. కానీ మనుషులను బలితీసుకోవద్దు’.. మెడికల్ ఎథిక్స్‌లో భాగంగా ప్రముఖ అంతర్జాతీయ వైద్య నిపుణులు(International medical professionals) చేసే వ్యాఖ్యలివి. కానీ ప్రపంచవ్యాప్తంగా(Worldwide) దీనికి పూర్తి విరుద్ధంగా జరుగుతున్నది. ప్రతి దేశంలోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తున్నది. ఇటీవల కరీంనగర్లో వెలుగు చూసిన ఘటన నైతిక నియమాలు పాటించకుండా చేసిన ప్రయోగాలు ఎంతో ప్రాణ నష్టాన్ని, వైకల్యాలను మిగిల్చాయి.
Incident | క్లినికల్ ట్రయల్స్ రాజధానిగా భారత్
భారతదేశం గ్లోబల్ క్లినికల్ ట్రయల్స్ రాజధానిగా మారుతున్నదనే ఆందోళన..

