Accident | ఘోర రోడ్డు ప్రమాదం..

Accident | చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రభ : నగరి మండలం వికెవి పేట వద్ద TN 11H2740 షిఫ్ట్ కారు, AP03 X 4473 మారుతీ కారు ఢీ కొట్టాయి. తిరుపతి నుంచి తిరుత్తణి వైపు వెళుతున్న కారు, తిరుపతి నుంచి నగరి మీదుగా వస్తున్న కారు ఈ రెండు కార్లు ఢీ కొనడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడక్కడే మృతి చెందారు. చెన్నై తిరుపతి జాతీయ రహదారి పనుల విస్తరణలో సరైన మల్లింపు సూచిక బోర్డులు లేనందున.. కార్లు ఎదురెదురుగా రావడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు

Leave a Reply