indigo crisis | 4,500 బ్యాగేజీలు ప్రయాణికులకు అప్పగింత

indigo crisis | 4,500 బ్యాగేజీలు ప్రయాణికులకు అప్పగింత

indigo crisis

డంప్ యార్డుల్లా ఎయిర్పోర్టులు
కుప్పలు తెప్పలుగా లగేజీ బ్యాగులు
ట్రైనింగ్లో 350 మంది కొత్త పైలెట్లు

  • రేపటికల్లా సాధారణ పరిస్థితి:
    ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ ప్రకటన
    ఇండిగోకు రూ. 25 లక్షలు ఫైన్
    మార్చి నాటికి 500 పైలెట్లను నియమించాలి:
    డీజీసీఏ ఆదేశం విమాన సంక్షోభంపై pil Dismis చేసిన సుప్రీం
    నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని డీజీసీఏకు ఆదేశం
    ఇండిగో విమానంలోకి పావురం
    కపోతాన్ని బైటకు చేర్చిన సిబ్బంది
  • న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ ప్రతినిధి : ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా ఏ ఎయిర్ పోర్టులో చూసినా ప్రయాణికులు, లగేజీ బ్యాగులతో కిటకిటలాడుతున్నాయి. విమా నాశ్రయాలన్నీ డంప్ యార్డులను తలపిస్తున్నాయి. ఎటు చూసినా కుప్పలు తిప్పలుగా పడి ఉన్న లాగేజీలు దర్శనిమిస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన విషయం తెలిసిందే. ఇండిగో ఎయిర్లైన్స్ సృష్టించిన సంక్షోభం అంతా ఇంతా కాదు.. విమానయాన శాఖకు, ప్రయాణికులకు ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ ఓ పాఠం చెప్పింది. వారం రోజులుగా ఎయిర్పోర్టుల్లో ప్యాసింజర్లు పడిగాపులు కాస్తున్నారు. మీడియా సోషల్ మీడి యాలో ఎన్నో…..

Leave a Reply