చిట్యాల్ గ్రామాన్ని అభివృద్ధి చేస్తా : స‌ర్పంచ్ అభ్య‌ర్థి వెంక‌ట్‌రెడ్డి

నిర్మల్ రూరల్‌, ఆంధ్ర‌ప్ర‌భ : చిట్యాల్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాన‌ని స‌ర్పంచ్ అభ్య‌ర్థి వెంకట్ రెడ్డి అన్నారు. ఈ రోజు గ్రామంలో ప్ర‌చారం నిర్వ‌హించారు. తాను సర్పంచ్ పదవి బాధ్యతలు చేపట్టిన మూడు నెలల్లోనే అన్ని సమస్యలను తెలుసుకొని ఎప్పటికప్పుడు పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చా రు. ముఖ్యంగా గ్రామంలో నెలకొన్న డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్ల సమస్యలను పరిష్కరించేందుకు మొదటి ప్రాధాన్య‌త ఇస్తానని చెప్పారు.

Leave a Reply