Elections | మద్దిమడుగు ఆంజనేయ స్వామి ద‌ర్శ‌నం…

Elections | మద్దిమడుగు ఆంజనేయ స్వామి ద‌ర్శ‌నం…

Elections | అచ్చంపేట, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ మద్దిమడుగులో ఆంజనేయ స్వామి వారోత్సవాల సందర్భంగా ఈ రోజు భద్రత ఏర్పాట్లను పరిశీలించి అనంతరం మద్దిమడుగు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం జరిగింది.

మద్దిమడుగు ఆంజనేయస్వామి ఆశీస్సులు మన జిల్లా ప్రజలపై ఉంటాయని, అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రశాంత వాతావరణంలో గ్రామపంచాయతీ ఎలక్షన్స్(Gram Panchayat Elections) నిర్వహించుకుందామని జిల్లా ఎస్పీ తెలిపారు .

Leave a Reply