Fields | వరినాట్లకు సిద్ధమైన రైతన్నలు

Fields | వేల్పూర్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంతో పాటు మండలంలోని మోతే, వేల్పూరు, అమీనాపూర్ రామన్నపేట, పడగల్, పాటు ఆయా గ్రామాల్లో రైతులు పంట పొలాలను దుక్కిదున్ని(Dukki dunni) దమ్ము చేసిన పొలాల్లో నారు పోసి వేసంగి వరినాట్లు వేయడానికి పంట పొలాలను సిద్ధం చేస్తున్నారు. డిసెంబర్ నెలలో వేసంగి వరినాట్లు(varinatlu) వేస్తున్నారు. ఆయా గ్రామాల్లోని రైతులు పంట పొలాలను సిద్ధం చేసుకొని వరినాట్లు వేయడానికి సిద్ధమయ్యారు.

Leave a Reply