ఆంధ్రప్రభ, తిరుపతి : ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ సెంటర్ విశిష్ట సేవలు అందించినందుకు బెస్ట్ ఫర్ఫార్మెన్స్ అవార్డును సొంతం చేసుకున్నదని ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రతినిధులు ఈ అవార్డును సోమవారం మహతి ఆడిటోరియంలో ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ట్రస్ట్ అడ్మిన్లు జోష్పా రవికి అందజేశారు. ఈ అవార్డును జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్, రుయా హాస్పిటల్స్ సూపరింటెండెంట్ డాక్టర్ రాధా చేతుల మీదుగా అందజేశారు.
ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంకు బెస్ట్ పర్ఫామెన్స్ అవార్డు..

