School | భారత రాజ్యాంగ దినోత్సవ వేడుక‌లు

School | భారత రాజ్యాంగ దినోత్సవ వేడుక‌లు

School | కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : కమ్మర్ పల్లి మండలంలోని శ్రీ విద్యా సాయి పాఠశాల(Sri Vidya Sai School)లో ఈ రోజు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగం గురించి ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు.

రాజ్యాంగం కల్పించిన హక్కులు, విధులు గురించి విద్యార్థులకు వివరించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, కోఆర్డినేటర్ జాన్, పవన్, ఆత్రేయ, శాలిని, నకుల్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply