TG | భట్టి విక్రమార్క ఆహ్వానం

TG | భట్టి విక్రమార్క ఆహ్వానం
TG | మక్తల్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుమారుడి నిశ్చితార్థ వేడుకలకు రావాలని కోరుతూ రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ శ్రీహరి లలిత దంపతులను (Sports Minister Dr. Srihari Lalitha and his wife) ఆహ్వానించారు. సోమవారం మంత్రి నివాసానికి వచ్చిన భట్టి దంపతులు మంత్రి కుటుంబ సభ్యులకు ఆహ్వాన పత్రం అందజేసారు. ఈనెల 26న జరగనున్న తన కుమారుడు సూర్య నిశ్చితార్థ వేడుకలకు రావాల్సిందిగా ఆహ్వానించారు.
