CCRT Delhi | బొలిశెట్టి బుచ్చన్నకు అభినంద‌న‌లు…

CCRT Delhi | బొలిశెట్టి బుచ్చన్నకు అభినంద‌న‌లు…

CCRT Delhi | దండేపల్లి, ఆంధ్రప్రభ : ఢిల్లీలోని సాంస్కృతిక వనరులు, శిక్షణా కేంద్రం (సిసిఆర్టీ)లో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి విద్యా శిక్షణకు మంచిర్యాల జిల్లా(Mancherial District) దండేపల్లి మండలం గుడిరేవు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు బొలిశెట్టి బుచ్చన్న తెలంగాణ విద్యార్థుల ఏకరూప దుస్తులలో హాజరవడంతో సీసీఆర్టీ ఢిల్లీ(CCRT Delhi) చైర్మన్ డాక్టర్ వినోద్ నారాయణ్ ఇందూర్కర్(Dr. Vinod Narayan Indurkar) అభినందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఉపధ్యాయుడు(Assistant Professor) తెలంగాణ విద్యార్థుల ఏకరూప దుస్తువులతో శిక్షణకు రావడం చాలా అభినందనీయం అనిఅన్నారు. ఉపాధ్యాయుడు ఇలా విద్యార్థిల మనసుకు హత్తుకునేలా మారినప్పుడే విద్యార్థులు ఆనందంతో నేర్చుకోవడంతో పాటు వాళ్లలోని సృజనాత్మక అభివృద్ధి చెందుతుందని అన్నారు.

Leave a Reply