రాములోరి కళ్యాణం..

రాములోరి కళ్యాణం..

జనగామ, ఆంధ్రప్రభ ప్రతినిధి – అంగరంగ వైభవంగా సీతారాములోరి కళ్యాణ వేడుకలకు స్టేషన్గన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి స్వామివారికి పట్టు సమర్పించారు. వీరి వెంట దేవస్థానం చేర్మెన్ మాజీ జడ్పీటీసీ వంశీదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కళ్యాణ వేడుకలు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తాయి. మంత్రోచ్ఛారణలు, హర్షధ్వానాలు, భక్తి గీతాలతో అక్కడి వాతావరణం మార్మోగింది. రామయ్య ఆశీస్సులు మనందరిపై ఉండాలి. ఈ కళ్యాణ మహోత్సవం ప్రతి ఒక్కరి జీవితంలో సుఖసంతోషాలు నింపాలి అని కడియం శ్రీహరి ఆకాంక్షించారు.

Leave a Reply