Champions Trophy – వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయిన న్యూజిల్యాండ్
కరాచీ – ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభపు మ్యాచ్లో ఆతిథ్య పాకిస్తాన్, న్యూజి లాండ్ జట్లు తడపడుతున్నాయి.. నేటి మ్యాచ్ లో పాకిస్తాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.. 8 ఓవర్లు ముగిసే నాటికి బ్లాక్ క్యాప్స్ రెండు వికెట్ లు నష్టపోయి 41 పరుగులు చేశారు…. 10 పరుగులు చేసిన డేవిన్ కాన్వే పాక్ స్పీడ్ స్టర్ అర్బర్ అహ్మద్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.. ఇక రెండో వికెట్ గా ఒక పరుగు చేసిన కేన్ విలియమ్స్ వెనుతిరిగాడు.. ఈ వికెట్ నసీమ్ షా కు దక్కింది. ప్రస్తుతం యంగ్ 27 పరుగులతో, మిచెల్ ఒక పరుగుతోను క్రీజ్ లో ఉన్నారు.. కివీస్ తొలి వికెట్ 39 పరుగులు వద్ద కోల్పోయింది.. రెండు వికెట్ 40 పరుగుల వద్ద నష్టపోయింది.