ఛత్తీస్ ఘడ్ : రెండు రైళ్లు ఢీకొట్టిన ఘటన ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని బిలాస్ పూర్ లో గూడ్స్ రైలును ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. జైరామ్ నగర్ సమీపంలోని స్టేషన్ లో ఈ రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా, 25మందికి తీవ్రగాయాలయ్యాయి. రైల్వే సిబ్బంది, అధికారులు ప్రమాద ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
Breaking News : రెండు రైళ్లు ఢీ…

