నేటి రాత్రి చేరుకునే అవకాశం

నేటి రాత్రి చేరుకునే అవకాశం

న్యూఢిల్లీ, ఆంధ్ర‌ప్ర‌భ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తినకు రానున్నారు. ఈ రోజు రాత్రికి కానీ, రేపు మధ్యాహ్నం దేశ రాజధాని ఢిల్లీకి ఆయ‌న చేరుకోనున్నారు. ఆయ‌న‌తోపాటు డిప్యూటీ సీఎం, టీపీసీసీ చీఫ్, మంత్రులు సైతం ఢిల్లీకి రానున్నారని తెలిసింది. పార్టీ హై కమాండ్ తో భేటీ కానన్నారు. తెలంగాణ డీసీసీ నియామకాల విషయమై కమిటీ నివేదికను కూడా అధినాయకత్వానికి అందజేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి నెలకొన్న తాజా పరిణామాలు, పార్టీ అంశాలపై చర్చించనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, లోకల్ బాడీ ఎన్నికలపై వివరించనున్నారు.

Leave a Reply