బ్రహ్మచారిణీ అవతారంలో అమ్మవారి దర్శనం

బ్రహ్మచారిణీ అవతారంలో అమ్మవారి దర్శనం

(బాసర సెప్టెంబర్ 23 ఆంధ్రప్రభ)
బాసర సెప్టెంబర్ 23 ఆంధ్రప్రభ
బాసర పుణ్యక్షేత్రంలో దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా
మంగళవారం రెండవ రోజు అమ్మవారు
బ్రహ్మచారిణీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.


తెల్లని చీర దాల్చి, కుడి చేతిలో జప మాల,ఎడమ చేతిలో
కమండలం ధరించి ఉంటుంది బ్రహ్మచారిణీ దేవి.
ఈమె నామస్మరణతో కర్మబంధాలు చెదిరిపోయి
మోక్షం సంప్రాప్తిస్తుంది.
వుణ్ణి పతిగా పొందేందుకు తపించిపోయిన రాజకన్య.
ఈమెను ఆరాధిస్తే మనస్సుకు ఏకాగ్రత కలుగుతుందని తెలిపారు.
ఆలయ వేద పండితులు అర్చకులు అమ్మవారికి
విశేష కుంకుమార్చన పూజ నిర్వహించి
నైవేద్యంగా పులిహోర ను సమర్పించారు.

Leave a Reply