సంస్థాన్ నారాయణపురం, ఆంధ్రప్రభ : మండలంలో త్రిపుల్‌ ఆర్ (Triple R) అలైన్మెంట్ మార్చాలని నిర్వాసిత రైతులు ఆందోళ‌న‌కు దిగారు. పుట్టపాక దేవి రెడ్డి బంగ్లా, గుడిమల్కాపురం, చిమిరియాల గ్రామాల భూబాధితులు రాస్తారోకోలు నిర్వహించారు. పాత అలైన్మెంట్ (old alignment) ప్రకారమే రోడ్డును ఏర్పాటు చేయాలని ప్రైవేట్ కంపెనీదారుల (private company owners) ప్రయోజనాల కోసమే అలైన్మెంట్ మార్చిన‌ట్లు రైతులు (farmers) ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం (government) స్పందించి అలైన్మెంట్ మార్చాల‌ని డిమాండ్ చేశారు.

Leave a Reply