‘జూనియర్ సమంత’గా పేరుపొందిన అషు రెడ్డి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మంచి ఫాలోయింగ్‌ను సంపాదించింది. ఈ ఫేమ్ తో బిగ్ బాస్ షోలో అడుగుపెట్టి తన క్రేజ్‌ను మరింత పెంచుకుంది. బిగ్ బాస్ తర్వాత పలు షోలకి హోస్ట్‌గా వ్యవహరిస్తూ బిజీ షెడ్యూల్‌తో కొనసాగుతున్న అషు, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోంది.
అయితే, అషు రెడ్డి పవన్ కళ్యాణ్‌కు అభిమాని అని అందరికీ తెలిసిందే. ఆయన పేరుతో టాటూ వేయించుకున్న ఆమె, పవన్ బర్త్‌డే సందర్భంగా ఆ టాటూ హైలైట్ అయ్యేలా కొత్త ఫోటోషూట్‌ను షేర్ చేసింది.
వైట్ కలర్ డిజైనర్ డ్రెస్‌లో అషు మరింత అందంగా కనిపించగా, సైడ్ యాంగిల్లో చెస్ట్ పక్కన స్పష్టంగా కనిపించిన ఆ టాటూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఆమె తాజా ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.





