*🔯జులై21.2025 సోమవారము నేటి కాలచక్రం
*శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*
*దక్షిణాయనం – గ్రీష్మ ఋతువు*
*ఆషాఢ మాసం – బహుళ పక్షం*
తిథి : *ఏకాదశి* ఉ8.34 వరకు
వారం : *సోమవారం* (ఇందువాసరే)
నక్షత్రం : *రోహిణి* రా9.05 వరకుయోగం
: *వృద్ధి* రా7.22 వరకుకరణం : *బాలువ* ఉ8.34 వరకు తదుపరి *కౌలువ* రా7.24 వరకు
వర్జ్యం : *మ1.35 – 3.05* మరల *రా2.22 – 3.53
*దుర్ముహూర్తము : *మ12.31 – 1.22* మరల *మ3.06 – 3.58*
అమృతకాలం : *సా6.05 – 7.35*
రాహుకాలం : *ఉ7.30 – 9.00*
యమగండ/కేతుకాలం : *ఉ10.30 – 12.00
*సూర్యరాశి: *కర్కాటకం* || చంద్రరాశి: *వృషభం
*సూర్యోదయం:*5.38*||సూర్యాస్తమయం:*6.33*