Breaking | బేగంపేట ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు కాల్

హైద‌రాబాద్ : బేగంపేట ఎయిర్‌పోర్ట్ (Begumpet Airport) కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వ‌చ్చింది. అప్ర‌మ‌త్త‌మైన ఎయిర్‌పోర్టు సిబ్బంది, బేగంపేట పోలీసులు.. విమానాశ్ర‌యాన్ని త‌మ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో క్షుణ్ణంగా త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. బాంబ్, డాగ్ స్క్వాడ్ (Dog Squad) తో త‌నిఖీలు చేస్తున్నారు. ఓ గుర్తు తెలియ‌ని దుండ‌గుడి ఫోన్‌కాల్‌తో బేగంపేట పోలీసులు (police) అప్ర‌మ‌త్త‌మ‌య్యారు.

Leave a Reply