AP SC Classification |జస్టిస్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ గడువు పెంపు

వెల‌గ‌పూడి – ఎపిలో ఎస్సీ వర్గీకరణ కోసం ఎస్సీ ఉపకులాల్లో స్థితిగతులు అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫార్సులు ఇవ్వడం కోసం నియమించిన వన్ మ్యాన్ కమిషన్ జస్టిస్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ గడువును పెంచింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వం నేడు ఉత్త‌ర్వులు జారీ చేసింది.. ఈ క‌మిష‌న్ గ‌డువును ఈ మే 10 వ తేది వ‌ర‌కు పొడిగించిన‌ట్లు ఉత్త‌ర్వ‌లలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *