బెంగుళూరు: : ఐపీఎల్లో భాగంగా మరికాసేపట్లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకొని.. రాజస్థానన్ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది.
జట్లు.. ఆర్ ఆర్ : జైస్వాల్, సంజు, నితీశ్ రాణా, పరాగ్, జురెల్, హెట్మెయర్, హసరంగ, ఆర్చర్, తీక్షణ, తుషార్, సందీప్ శర్మ.
ఆర్ సి బి : సాల్ట్, కోహ్లి, రజత్, లివింగ్ స్టోన్, జితేశ్, టిమ్, కృనాల్, భువనేశ్వర్, సుయేశ్ శర్మ, హెజిల్ వుడ్, యశ్ దయాళ్.