NIA | కేర‌ళలో ఎన్ ఐ ఎ సోదాలు – ఆరుగురు అరెస్ట్

మలప్పురం: కేరళ మంజేరిలోని ఎస్డీపిఐ కార్యకర్తల ఇళ్లలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు ఎన్ఐఎ సోదాలు జరిపింది. ఈ క్రమంలో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో షిహాబ్, సైదళవి, ఖలీద్ , ఇర్షాద్‌లు ఉన్నారు. నిన్న కొచ్చిలో ఎన్ఐఎ నిర్వహించిన దర్యాప్తులో సలీం, అఖిల్‌లను ఎన్ఐఎ అదుపులోకి తీసుకుంది. వారిచ్చిన స‌మాచారం నేడు మ‌రో న‌లుగురిని అదుపులోకి తీసుకున్నారు.. వారిపై వివిద కేసులు న‌మోదు చేసి అరెస్ట్ చేసిన‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *