RR vs CSK | సీఎస్కేకు భారీ షాక్.. ర‌చిన్ ఔట్

ఐపీఎల్ 2025లో భాగంగా నేడు గౌహతిలో జరుగుతున్న మ్యాచ్‌లో… చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్ తగిలింది. సీఎస్‌కే కీలక ఆటగాడు, ఒత్తిడిలో కూడా నిలకడగా ఆడే రచిన్ రవీంద్ర డ‌కౌటయ్యాడు.

రాజస్థాన్ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్ వ‌చ్చిన‌ రచిన్… ఆర్చర్ వేసిన‌ తొలి ఓవర్ నాలుగో బంతికే క్యాచ్ అవుట్ అయ్యాడు.

ప్ర‌స్తుతం క్రీజులో రాహుల్ త్రిపాఠి, కెప్టెన్ రుతురాజ్ ఉన్నారు.

Leave a Reply