ఉప్పల్ లో లక్నో జట్టు ఆకాశమే హద్దు గా చెలరేగుతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ధేశించిన 191 పురుగుల ఛేదనలో ఎల్ఎస్జీ బ్యాటర్లు విజృంభిస్తున్నారు. అయితే, బౌండరీలతో చెలరేగిన ఓపెనర్ మిచెల్ మార్ష్ ను హైదరాబాద్ కెప్టెన్ కమ్మిన్ ఔట్ చేశారు. 31 బంతులు ఎదుర్కున్న మిచెల్ మార్ష్.. 7 ఫోర్లు, 2 సిక్సులతో 52 హాఫ్ సెంచరీ బాదాడు.
అంతకముందు 26 బంతుల్లో 6 ఫోర్లు, 6సిక్సులతో 70 పరుగులు చేసిన పూరన్ ను సైతం కమ్మిన్స్ పెవిలియన్ కు చేర్చాడు.
కాగా, ప్రస్తతుం క్రీజులో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ (9) – ఆయుష్ బదోనీ ఉన్నారు. లక్నో విజయానికి 48 బంతుల్లో 42 పరుగులు కావాల్సి ఉంది.