KTR | ప‌లు కార్య‌క్ర‌మాల‌తో బిజీబిజీ

KTR | ప‌లు కార్య‌క్ర‌మాల‌తో బిజీబిజీ

KTR |ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : మ‌రికాసేప‌ట్లో మంచిర్యాల జిల్లాలో కేటీఆర్‌ పర్యటించనున్నారు. అక్క‌డ గుడిపేటలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలను సందర్శించనున్నారు. మధ్యాహ్నం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం కానున్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ పాలక వ‌ర్గానికి సన్మానం చేయనున్నారు. అనంతరం క్యాతనపల్లిలో వివిధ సంఘాల నాయకులతో మాట్లాడ‌నున్నారు.

Leave a Reply