విద్యుత్ సరఫరా నిలిపివేత..

విద్యుత్ సరఫరా నిలిపివేత..

చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని గిద్ద ముత్తారం సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న లైన్స్ లో మరమ్మతుల దృష్ట్యా, నేడు ఆదివారం సబ్ స్టేషన్ పరిధిలో గ్రామలకు మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపి వెయ్యన్నట్లు, చిట్యాల ఏడిఈ సుందర్ కుమార్ తెలిపారు. సబ్ స్టేషన్ పరిధిలోని
వ్యవసాయ, గృహ, వాణిజ్య ఇతర విద్యుత్ వినియోగదారులు, విద్యుత్ శాఖ వారికి సహకరించగలరని ఏడిఈ సుందర్ కుమార్ కోరారు.

Leave a Reply