జ్యోతి రావ్ పూలే ఆశయాలను సాధించాలి

జ్యోతి రావ్ పూలే ఆశయాలను సాధించాలి

  • బిఆర్ ఎస్ పట్టణ అధ్యక్షుడు జంగ శ్రీను

మోత్కూర్, ఆంధ్రప్రభ ; నేటి యువత మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాల సాధనకు కృషి చేయాలని బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షుడు జంగ శ్రీను అన్నారు. శనివారం మున్సిపల్ కేంద్రంలోని పూలే చౌరస్తాలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పూలే విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు జంగ శ్రీను , మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొణతం యాకూబ్ రెడ్డి , మున్సిపల్ ప్రధాన కార్యదర్శి గజ్జి మల్లేష్, మున్సిపల్ కౌన్సిలర్లు సుల్తాన్ స్వామి, నల్ల మధు,బీసీ సెల్ మండల అధ్యక్షులు పానుగుల్ల విష్ణుమూర్తి, మాజీ సర్పంచ్ లు బయ్యని పిచ్చయ్య,బత్తిని తిరుమలేష్ , నాయకులు గుంటి దేవా, కూరెళ్ల పరమేష్ , మోరిగాల శ్రీనివాస్ ,చేతరాశి వెంకన్న, అన్నందాసు విధ్యాసాగర్,కంచర్ల క్రాంతి కుమార్ రెడ్డి , మోరిగాల వెంకన్న, చుక్క అశోక్, కూరెళ్ల రమేష్, బందేల శ్రీను, పొన్నె బోయిన మచ్చగిరి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply