కెసీఆర్ తో భేటీకి జీవన్ రెడ్డి..

జగిత్యాల, ఆంధ్రప్రభ ; భారత రాష్ట్ర సమితి అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసేందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ మంత్రి జీవన్ రెడ్డి బయలుదేరి వెళ్లారు. శుక్రవారం జగిత్యాల బిఆర్ఎస్ అధ్యక్షులు విద్యాసాగర్ రావు తో కలిసి కెసిఆర్ తో కలిసి ఎందుకు వెళ్లారు. గురువారం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జీవన్ రెడ్డి కలిసి పార్టీలోకి ఆహ్వానించిన విషయం విధితమే.

Leave a Reply