ఆలేరు, ఆంధ్రప్రభ : చలో అసెంబ్లీ కార్యక్రమానికి బయలుదేరేందుకు సిద్ధమవుతున్న ఆలేరు డివిజన్ సాధన పోరాట అఖిలపక్ష కమిటీ నాయకులను సోమవారం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అఖిలపక్ష కమిటీ కన్వీనర్ పసుపునూరి వీరేశం, చెక్క వెంకటేష్, బడుగు జహంగీర్ అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు.