CM Revanth | శిక్షణను శిక్షగా భావించొద్దు..

CM Revanth| శిక్షణను శిక్షగా భావించొద్దు..

CM Revanth | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : వారసత్వంగా అవకాశాలు ఎవరికీ రావని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లాలోని అనంతగిరిలో రెండు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులకు రాజకీయ అంశాలపై శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నారు.

ఈ శిక్షణా తరగతులలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ఉక్కు మహిళ రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేశారన్నారు. శిక్షణను శిక్షగా భావిస్తే ప్రయోజనం శూన్యమన్నారు. పార్టీలో అవకాశాలు మెరుగుపడటానికి శిక్షణా తరగతులు ఉపయోగపడతాయన్నారు. ఈ శిక్షణా తరగతులు పది రోజుల పాటు జరుగుతాయన్నారు.

CM Revanth |

Leave a Reply