AP | ఏ కేసులోనంటే….

AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ గుంటూరు ప్రిన్సిపల్ కోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చారు. రాజమహేంద్రవరం జైలులో ఉన్న రాంబాబును పీటీ వారెంట్‌పై పోలీసులు గుంటూరుకు తీసుకొచ్చారు. సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల లక్కీడ్రా టికెట్ల అవినీతి కేసులో అంబటికి న్యాయస్థానం రిమాండ్ విధించింది. అయితే పలు కేసుల్లో అంబటి రాంబాబుకు బెయిల్ రాగా.. ఈ కేసులో మాత్రం 14రోజుల రిమాండ్ కు పంపించారు.
