TG | ఐరన్ కరెంట్ పోల్స్ స్థానంలో సిమెంట్ పోల్స్ ఏర్పాటు..

TG | ఐరన్ కరెంట్ పోల్స్ స్థానంలో సిమెంట్ పోల్స్ ఏర్పాటు..
TG |ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి మండలం ఏఆర్పి క్యాంప్ గ్రామంలో ఈ రోజు విద్యుత్ శాఖ అధికారులు పలు వార్డుల్లోని పురాతన ఐరన్ కరెంట్ పోల్ స్థానంలో సిమెంట్ పోలీసులు ఏర్పాటు చేశారు. గత చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను పరిష్కరించేందుకను చొర చూపిన స్థానిక సర్పంచ్ పురమొల్ల వినోద్ కు గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సర్పంచ్ వెంట ఉపసర్పంచ్ షేక్ బాబా, లైన్ మెన్ సాయిబాబా, వార్డు సభ్యులు ఉన్నారు.
