Champions Trophy Finals | మూడో వికెట్ కోల్పోయిన భార‌త్ !

దుబాయ్ : ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైనల్ ఫైట్ లో.. కివీస్ నిర్ధేశించిన 252 పరుగుల ఛేదనలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. కివీస్ బౌల‌ర్ల‌ను దంచికొడుతూ అధిరే ఆరంభం అందించిన‌ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (80 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సుల‌తో 76) ఔట‌య్యాడు.

26.2వ ఓవ‌ర్లో ర‌చిన్ ర‌వీంద్ర వేసిన బంతికి స్టంప్ ఔట్ గా పెవిఇయ‌న్ చేరాడు కెప్టెన్ రోహిత్.

ప్ర‌స్తుతం క్రీజులో శ్రేయస్ అయ్యార్ (9)- అక్షర్ ప‌టేల్ ఉన్నారు. 26 ఓవ‌ర్ల‌కు టీమిండియా స్కోర్ 12/3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *